ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలలో నిరుద్యోగులకి గుడ్ న్యూస్. దాదాపుగా 1294 Asha Worker Jobs Release అవడం జరిగింది. ఎలా అప్లై చేయాలి ఏంటి పూర్తి వివరాలు చూద్దాం. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సప్ గ్రూపులో జాయిన్ అవ్వగలరు.
S.No District Vaccines
1 అల్లూరి సీతారామరాజు జిల్లా 124
2 కోనసీమ 79
3 చిత్తూరు 69
4 విశాఖపట్నం 68
5 వెస్ట్ గోదావరి 65
6 పల్నాడు 63
7 ప్రకాశం జిల్లా 63
8 అనకాపల్లి 61
9 ఎన్టీఆర్ జిల్లా 61
10 అనంతపురం 58
11 బాపట్ల 55
12 ఏలూరు 55
13 వైయస్సార్ కడప జిల్లా 55
14 శ్రీకాకుళం 49
15 కర్నూలు 46
16 శ్రీ సత్య సాయి జిల్లా 46
17 కాకినాడ 42
18 గుంటూరు 37
19 మన్యం జిల్లా 34
20 నంద్యాల 31
21 ఈస్ట్ గోదావరి 30
22 తిరుపతి 27
23 కృష్ణ 26
24 అన్నమయ్య జిల్లా 19
25 నెల్లూరు 16
26 విజయనగరం 15
🔥 నోటిఫికేషన్ పిడిఎఫ్ Click Here
🔥 అప్లికేషన్ పిడిఎఫ్ Click Here