How to Link PAN Card with Aadhaar Card in 2025 – Complete Step-by-Step Guide

By meku matramey

Updated On:

How to Link PAN Card with Aadhaar Card in 2025

Join WhatsApp

Join Now

How to Link PAN Card with Aadhaar Card in 2025

PAN కార్డు – ఆధార్ కార్డు లింక్ చేయడానికి ముఖ్యమైన చివరి తేదీలు
Deadline ఏం మారింది? లింక్ చేయకపోతే ఏమవుతుంది?
30 జూన్ 2023
అన్ని PAN కార్డు హోల్డర్లు ఆధార్‌తో PAN ను లింక్ చేయాల్సిన జనరల్ Deadline ఈ తేదీ వరకు లింక్ చేయకపోతే PAN 2023 జూలై 1 నుంచి Inactive అవుతుంది
31 మే 2024 ప్రభుత్వం కొంతమంది PAN కార్డు హోల్డర్లకు పెనాల్టీ లేకుండా లింక్ చేసుకునే అవకాశం ఇచ్చింది ఈ తేదీ వరకు లింక్ చేయకపోతే PAN ఇనాక్టివ్ అవుతుంది; తరువాత లింక్ చేయడానికి పెనాల్టీ చెల్లించాలి.
31 డిసెంబర్ 2025 1 అక్టోబర్ 2024కి ముందు Aadhaar Enrolment ID తో PAN తీసుకున్న వారికి ఇచ్చిన ఫైనల్ డెడ్‌లైన్ ఈ తేదీ వరకు ఆధార్ నంబర్ ఇవ్వకపోతే PAN 2026 జనవరి 1 నుంచి ఇనాక్టివ్ అవుతుంది

 

PAN కార్డు‌ను ఆధార్ కార్డు‌తో ఎలా లింక్ చేయాలి?

PAN–Aadhaar linking కి మొత్తం 3 విధానాలు ఉన్నాయి:

1. Online లేదా Offline ద్వారా PAN–Aadhaar లింక్ రిక్వెస్ట్ చేయడం

Income Tax website ద్వారా లేదా offline form ద్వారా లింక్ చేసుకోవచ్చు.

2. PAN–Aadhaar లింకింగ్ పెనాల్టీను ఆన్‌లైన్‌లో చెల్లించడం

లింక్ చేసే సమయంలో అవసరమైన ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

Hair Style మీ Face కీ ఎ Hair Style Set అవుతుందో easy గా తెలుసుకోవచ్చు | Find the Perfect Hairstyle for Your Face Shape Easily
మీ Face కీ ఎ Hair Style Set అవుతుందో easy గా తెలుసుకోవచ్చు | Find the Perfect Hairstyle for Your Face Shape Easily

3. SMS ద్వారా PAN–Aadhaar లింక్ చేయడం

SMS పంపి కూడా PAN–Aadhaar లింక్ చేయవచ్చు.

PAN Aadhaar Link Learn crop6 thumb How to Link PAN Card with Aadhaar Card in 2025 – Complete Step-by-Step Guide

 

 

Google Gemini Google Gemini Prompt
Google Gemini Prompt

మీ Pan card – adhar తో link ఇయ్యిందా లేదో తెలుసుకోడం కోసం కింద ఇచ్చిన link పై click చేయండి 👇👇

 

మీ Pan Card తో adhar link అవ్వకపోతే కింద కనిపిస్తున్నా link పై tap చేసి link చేసుకోండి 👇👇👇

🔴Related Post

Leave a comment