How to Link PAN Card with Aadhaar Card in 2025
PAN కార్డు – ఆధార్ కార్డు లింక్ చేయడానికి ముఖ్యమైన చివరి తేదీలు
| Deadline | ఏం మారింది? | లింక్ చేయకపోతే ఏమవుతుంది? |
| 30 జూన్ 2023 |
అన్ని PAN కార్డు హోల్డర్లు ఆధార్‌తో PAN ను లింక్ చేయాల్సిన జనరల్ Deadline | ఈ తేదీ వరకు లింక్ చేయకపోతే PAN 2023 జూలై 1 నుంచి Inactive అవుతుంది |
| 31 మే 2024 | ప్రభుత్వం కొంతమంది PAN కార్డు హోల్డర్లకు పెనాల్టీ లేకుండా లింక్ చేసుకునే అవకాశం ఇచ్చింది | ఈ తేదీ వరకు లింక్ చేయకపోతే PAN ఇనాక్టివ్ అవుతుంది; తరువాత లింక్ చేయడానికి పెనాల్టీ చెల్లించాలి. |
| 31 డిసెంబర్ 2025 | 1 అక్టోబర్ 2024కి ముందు Aadhaar Enrolment ID తో PAN తీసుకున్న వారికి ఇచ్చిన ఫైనల్ డెడ్‌లైన్ | ఈ తేదీ వరకు ఆధార్ నంబర్ ఇవ్వకపోతే PAN 2026 జనవరి 1 నుంచి ఇనాక్టివ్ అవుతుంది |
PAN కార్డును ఆధార్ కార్డుతో ఎలా లింక్ చేయాలి?
PAN–Aadhaar linking కి మొత్తం 3 విధానాలు ఉన్నాయి:
1. Online లేదా Offline ద్వారా PAN–Aadhaar లింక్ రిక్వెస్ట్ చేయడం
Income Tax website ద్వారా లేదా offline form ద్వారా లింక్ చేసుకోవచ్చు.
2. PAN–Aadhaar లింకింగ్ పెనాల్టీను ఆన్‌లైన్‌లో చెల్లించడం
లింక్ చేసే సమయంలో అవసరమైన ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
Developed by Raju Digital Services
3. SMS ద్వారా PAN–Aadhaar లింక్ చేయడం
SMS పంపి కూడా PAN–Aadhaar లింక్ చేయవచ్చు.
![]()
Developed by Raju Digital Services
మీ Pan card – adhar తో link ఇయ్యిందా లేదో తెలుసుకోడం కోసం కింద ఇచ్చిన link పై click చేయండి 👇👇
మీ Pan Card తో adhar link అవ్వకపోతే కింద కనిపిస్తున్నా link పై tap చేసి link చేసుకోండి 👇👇👇





